బుధవారం, ఫిబ్రవరి 07, 2007

వివాహ ఆహ్వాన పత్రం

ఈ మధ్య నాకు అందిన వివాహ ఆహ్వాన పత్రం, తెలుగులో, నూతన తరహలో, భిన్నంగా ఉందీ పత్రిక. మీరూ చూసి, వెయ్యండి నాలుగు అక్షింతలు, నూతన వధూ వరులపై.

Video వివాహ ఆహ్వాన పత్రం

3 వ్యాఖ్యలు:

Ramanadha Reddy చెప్పారు...

హహ్హా! వెరైటీ ప్రయత్నం.

అజ్ఞాత చెప్పారు...

చాలా వెరైటీ గా వుంది.

అలా వుండాలి ప్రత్యేకంగా.


విహారి
http://vihaari.blogspot.com

లలితా స్రవంతి చెప్పారు...

అలా ఆ జంటకు ఒక్కసారే అనిపించాలని మనసారా ఆశిస్తున్నాను :) :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి