గురువారం, ఫిబ్రవరి 08, 2007

మీకు వచ్చిన e-mail చదవొద్దు;వినండి

మీ సందేశాలను కింది box లోకి copy & paste చెయ్యండి. ఒక అందమైన అమ్మాయి మీ సందేశాలను తన శ్రావ్యమైన గొంతుకతో చదివి వినిపిస్తుంది. నమ్మటం కష్టంగా ఉందా? మీరే ఆ అమ్మాయిని అడగండి చదవమని - చదువమని నన్నడగవలెనా? పరవశించి చదవనా అని ఆ అమ్మాయి సమాధానం విని ఆశ్చర్య పోండి. ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఇంకా తెలుగు నేర్చుకోలేదు. త్వరలో నేర్చుకుంటానంటున్నది.

మాట్లాడే చిన్నది

9 కామెంట్‌లు:

Valluri Sudhakar చెప్పారు...

భలే గమ్మత్తుగా వుంది. త్వరలొ తెలుగు మట్లాడే అమ్మణ్ణి పరిచయం చేయగలరు.

S చెప్పారు...

should I change any settings?
I was not able to listen to tht female's voice. :(

రాధిక చెప్పారు...

teluguni imgleeshuloa raastumTea ammaayi muddu muddugaa bhale caduvutumdi.

Unknown చెప్పారు...

ఇది కూడా చూడండి :)

అజ్ఞాత చెప్పారు...

బుడ్డిది భలే మాట్లాడుతోంది.


విహారి.
http://vihaari.blogspot.com

రానారె చెప్పారు...

ఈమధ్య వీవెన్‌గారి బ్లాగులోని ప్రయోగాత్మక తెలుగు లినక్స్ నేను ఇన్‌స్టాల్ చేశాను. అందులో ఒక పెద్దమనిషి తెలుగు చదవగలగటం విని ఆశ్చర్యపోయాను.

cbrao చెప్పారు...

Sowmya - మీ volume sound settings ఒక సారి సరి చూసుకోండి. ఈ కింది వాక్యం ఆ box లో copy & paste చెయ్యండి." ramana nee tour prograame emiti? " ఇప్పుడు say it అనే button నొక్కండి. చిన్నది ముద్దుగా తెలుగు లో మీరు రాసిన వాక్యం చెపుతుంది. Speakers on చెయ్యటం మరువొద్దు.

అజ్ఞాత చెప్పారు...

No voice ie heard when cpied and pasted a sentence.
jabalimuni

cbrao చెప్పారు...

Jabali Muni - Now press the button 'Say it'.

కామెంట్‌ను పోస్ట్ చేయండి