బుధవారం, డిసెంబర్ 31, 2008

e-telugu eliteశాన్ హోజే పురంలో (San Jose, CA) ఆకులురాలే కాలం Photo: cbrao

కొత్త సమూహం (గుంపు అనే దానికన్నా ఈ పదం బాగుంది కదూ) e-తెలుగు elite ప్రారంభం సందర్భంగా

రావాలి తెలుగు భాషకు ప్రాభవం
పెరగాలి ఇంటింటా యునికోడ్ వాడకం
తెలుగు బ్లాగులు వాడ వాడా విస్తారం
కావాలి తెలుగు వికి మరింత పఠనీయం.

http://groups.google.com/group/eteluguelite

గమనిక: ఈ సమూహం చందా చెల్లించిన, e-తెలుగు సభ్యులకు మాత్రమే. e-తెలుగు లో సభ్యత్వం అభిలషించువారు కోశాధికారి వెంకట రమణ లేక అధ్యక్షులు చదువరి గార్లను ఈ చిరునామాలలో సంప్రదించవచ్చును.
"Venkata Ramana U" uvramana at gmail.com "Caduvari" sirishtummala at gmail.com

3 వ్యాఖ్యలు:

వెంకట రమణ చెప్పారు...

membership at etelugu.org కు చేస్తే మరీ మంచిది.

వెంకట రమణ చెప్పారు...

http://wiki.etelugu.org/E-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%82%E0%B0%98_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B3%E0%B0%BF#.E0.B0.B8.E0.B0.AD.E0.B1.8D.E0.B0.AF.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B5_.E0.B0.B0.E0.B1.81.E0.B0.B8.E0.B1.81.E0.B0.AE.E0.B1.81_.E0.B0.B5.E0.B0.BF.E0.B0.B5.E0.B0.B0.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81

రుసుము వివరాలు ఈలింకులో చూడొచ్చు.

cbrao చెప్పారు...

@ వెంకట రమణ: ఉపయుక్త గొలుసులు (links) ఇచ్చినందులకు నెనర్లు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి