ఆదివారం, ఫిబ్రవరి 22, 2009

మూతపడుతున్న తెలుగు బ్లాగులు

తెలుగు జాతీయ వాది - అంబానాథ్
telugujaatheeyavaadi2.blogspot.com
Blog has been removed

నామనోభావాలు - శైలజ అంగర
http://naamanoabhaavaalu.blogspot.com/
చివరి టపా May 08, 2006

హృదయతరంగాలు - అమూల్య
http://hrudayatarangalu.blogspot.com/
చివరి టపా April 04, 2007

సాలభంజికలు - నాగరాజు
http://canopusconsulting.com/salabanjhikalu/
తాత్కాలికంగా ఈ బ్లాగు మూసేసాను. Blog closed temporarily.

అంతరంగం -చరసాల ప్రసాద్
నా ఆలోచనా తరంగాలు
http://blog.charasala.com/
చివరి టపా August 3, 2008

శోధన - సుధాకర్
చిట్ట చివరకు ముందరి టపా March 12, 2008 చివరి టపా Friday, December 26, 2008
http://sodhana.blogspot.com/

ఓనమాలుల లలిత - లలిత
http://onamaalu.wordpress.com/
The authors have deleted this blog.

అష్టావక్ర!! - యోగి
http://ashtavakram.blogspot.com
Blog has been removed

డిజిటల్ యోగి
http://geekyoga.blogspot.com/
Blog has been removed

మనలో మనమాట - రమణి
http://manalomanamaata.blogspot.com
Blog does not exist.

నా గొడవ - ఫణీంద్ర
naagodava.blogspot.com
Blog has been removed

పాన శాల - పానశాల నరేష్
http://panashaala.blogspot.com/
ఇది మూతబడి మరలా తెరువబడినట్లుగా అనిపిస్తుంది. చాలా టపాలు తొలగించబడ్డాయి.

గాన్‌వితిన్
http://gonewithin.blogspot.com This blog is open to invited readers only


ఊహలన్నీ-ఊసులై -పూర్ణిమా తమ్మిరెడ్డి
oohalanni-oosulai.blogspot.com
This blog is open to invited readers only

పర్ణశాల -కత్తి మహేష్ కుమార్
http://parnashaala.blogspot.com
కూడలి నుంచి ఐచ్ఛికముగా తొలగించబడినది.

అభిసారిక - అభిసారిక
http://abhisaarika.blogspot.com/
ఈ బ్లాగు September 30, 2006 న మూతబడి, Nov 2008 న మరలా ప్రారంభించబడినది.

జ్యోతి - జ్యోతి వలబోజు
http://jyothivalaboju.blogspot.com/
కొద్దికాలము మూయబడి మరలా తెరువబడినది.

ఇక బ్లాగుల స్థితి ఇలా ఉండటానికి కారణాలు

1) వ్యక్తిగతమైనవి
2) వృత్తిలో పదోన్నతి, బదలీ వల్ల వ్యవధి లేకపోవటం
3) ఆసక్తి ఇతర విషయాలపై మళ్లటం
4) ఆకాశరామన్న వుత్తరాలు
5) తమపై ఇతర బ్లాగులలో కించపరుస్తూ వస్తున్న అశ్లీల, వ్యంగ రాతలు.

8 వ్యాఖ్యలు:

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

బ్లాగుల చరిత్ర నిజంగా రాస్తున్నారా!

cbrao చెప్పారు...

మీ ప్రశ్న కొంచెం స్పష్టం గా ఉంటే బాగుండేది. ఇందులో తప్పులేవన్నా ఉంటే చెప్పవచ్చు. సరి చేయగలను.

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

మూస్తామన్న వారు ముయ్యరు
మూసినవారు చెప్పరు

Shiva(శివ)-admin - teluguratna.com చెప్పారు...

పాత మూతపడిన మంచి బ్లాగులపై పరిశోదనాత్మక వ్యాసాలు ఇక్కడ ఉన్నాయి . చూడండి
http://teluguratna.com/content/view/168/1/

cbrao చెప్పారు...

ఈ చిట్టా సమగ్రం కాదు. ఉదాహరణకు ఆది బ్లాగరు చావా కిరణ్ బ్లాగు ఒరెమునా ఇందులో లేదు. పాఠకుల సలహా పై నవీకరించబడుతుందీ టపా.

ISP Administrator చెప్పారు...

రాష్ట్రంలో ఉన్న బ్లాగర్ల సంఖ్యే తక్కువ లాగ ఉంది. అందులోనూ సొంత డొమెయిన్స్ మీద బ్లాగ్స్ రన్ చేసేవాళ్ళు మరీ తక్కువ. http://telugu-blog.pkmct.net & http://palasa.net బ్లాగులు నేను పెట్టినవి. http://srikakulamonline.com మా తమ్ముడు పెట్టినది. మా జిల్లా నుంచి మరో ఇద్దరు తెలుగు బ్లాగర్లు ఉన్నారు. వీళ్ళు కాకుండా, బ్లాగులు పెట్టిన వాళ్ళలో ఎక్కువ మంది హైదరాబాదీలు, ఎన్.ఆర్.ఐ. ల లాగ ఉన్నారు. వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తోంటే అర్థమైపోతుంది.

కన్నగాడు చెప్పారు...

కొంపతీసి ఈ బ్లాగు కూడా మూతపడిందా ఏమి?

ISP Administrator చెప్పారు...

http://kalpanarentala.wordpress.com/ లో కూడా చాలా కాలం నుంచి టపాలు లేవు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి