Click on photo to enlarge
ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కు పెళ్లిళ్ల మార్కెట్ లో ఎంతో గిరాకీ ఉండేది. ఇప్పుడు Pharmacists, Doctors, Dentists, Physiotherapists, Lawers, Journalists, Scientists, Linguists,Business Analysts,Finance Experts,Professors ఇంకా Architects కు భలే ఛాన్స్.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం మృదులాంత నిపుణల గిరాకీ బాగా తగ్గించివేసింది. ఇంకో సంవత్సరం దాకా ఇలాగే ఉంటుందని నిపుణులంటున్నారు.
16 కామెంట్లు:
ఈ ఫోటోలో వున్నది మీ అమ్మాయా? కాకపోతే మీరు ఎలా ఆమె ప్రయివసీని చంపుతున్నారు ఇలా? ఒకొక్కరికి ఒక్కో ఫ్రిఫరెన్స్ వుంటుంది. ఆ మాటకొస్తే సాఫ్ట్వేర్ వాళ్లే మాకు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు, అబ్బాయిలు వద్దన్న్న రోజులు మూడు సం రాల క్రితమే మొదలయ్యింది.
మీరు భలే చెబుతారు రావుగారు. ఎవరి ఇష్టాలు వారికి ఉండటమనేది ఎప్పుడైనా ఉంటుంది. ఒకరి అభిప్రాయాన్ని పట్టుకుని మనకు నచ్చినట్టు సూత్రీకరించడం కేవలం టీవీ/మీడియా వాళ్లకే పరిమితమనుకున్నాను.
నాకు కూడా పైన అజ్ఞాతగారు అడిగిన ప్రశ్నే అడగాలని ఉంది. ఎవరో ఊరుపేరు తెలియని వాళ్ల ఫోటోలు, వివరాలు వారి అనుమతి లేకుండా పబ్లిక్‌లో పడేయటమేమిటి.
టపాతో సంబంధం లేని ప్రశ్న. 'మృదులాంత' అంటే soft end అని కదా అర్ధం. software ఎలా అయిందది?
This is the biggest problem with Indians (me included). We do not care about privacy of people. We post whatever we like. Who gave you permission to post another person's photo here? If someone posts your photo, how would you react? This moral stooping is incredibly low. The joke is, those who post this kind of stuff often say that ajnAtha or anon comments should be barred. They do with a name whereas they cannot stand an anon comment. Great stuff!
@ last అజ్ఞాత
Good comments.
One side this blogger is writing(or acting) about attacks on women bloggers. But he himself is attacking some other women on her privacy. What a shame?
ఇదంతా యమాగా ఉంది కానీ రావుగారూ...మీటింగు...టింగు..టింగు..టింగు..క్షణాలు ఏవీ? I am more eager to see the photos than anything else...ofcourse the meet visheshaalu too...:)
@anonymous: The image used is received by me in a forwarded mail, which is in circulation in several groups. You will observe that no personal details are furnished to identify the girl. The photo is deleted.
వంశీతో నా నిరసన గళాన్ని జత చేస్తున్నాను. త్వరలో సమావేశ నిమిషాలు ప్రచురించనిచో మీపై ప్రస్తుతం చెలామణిలో ఉన్న గిరులన్నీ ప్రయోగించవలసుంటుంది.
Recently, there was a report;
http://online.wsj.com/article/SB123119236117055127.html
in The Wall street Journal according to which Software engineer jobs are till listed a 5th in the set of desirable jobs. But one of my daughters who shuttles USA and Autralia says that the situation in IT is not good and that she is coming back to Australia.
సంవత్సరం దాకా కాదు....ఇంకో పదేళ్ళదాకా ఇంతే !
ఈ మెయిల్ నాకు ఇది వరకే వచ్చింది. చాలా చోట్ల ఇది సర్క్యులేట్ అవుతున్నట్టుంది.
రావుగారూ ! మీ బ్లాగునిండా రకరకాల లంకెలు ఱంకెలేస్తున్నాయి. అవన్నీ నిజంగా అవసరమంటారా ? వాటితో మీ బ్లాగు తెఱుచుకోవడమూ కష్టంగా ఉంది. కొన్నిసార్లు వ్యాఖ్య టపా చెయ్యడమూ కష్టంగానే ఉంది. చెయ్యబోతే "ఇదిగో Loadng Google analytics అదిగో Loading clearspring.com" అంటుందే తప్ప టపా చేసిన వ్యాఖ్య ఏమైందో చెప్పదు, గంటైనా ! మఱి నా జాలవేగం ఎక్కువే (375 kbps)
కానీ ఇది పబ్లిక్ మారేజీ పోర్టల్‌లో వాళ్ళు పెట్టింది. అలాంటప్పుడు కొత్తగా పబ్లిక్ చేసిందేముంది
@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
>> "సంవత్సరం దాకా కాదు....ఇంకో పదేళ్ళదాకా ఇంతే"
ఏ ఆధారాలతో చెబుతున్నారో కనుక్కోవచ్చా?
సాఫ్ట్ వేర్ కి మన ఇండియాలో పెద్ద డిమాండ్ లేదు. మా ఊరిలో నేను, కొన్ని ఫొటో స్టూడియోల వాళ్ళు తప్ప అందరూ పైరేటెడ్ సాఫ్ట్ వేర్స్ వాడే వాళ్ళే. ఫోటో స్టూడియోల వాళ్ళు యాంటీ వైరస్ కోసం మాత్రమే లైసెన్సెడ్ సాఫ్ట్ వేర్స్ వాడుతారు. మిగిలినవన్ని పైరేటెడ్ సాఫ్ట్ వేర్సే వాడుతారు. మిడిల్ క్లాస్ ని కూడా అంతగా ఆకర్షించలేని సాఫ్ట్ వేర్ బిజినెస్ మీద అంతగా ఆశలు పెట్టుకోకూడదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి