సోమవారం, జూన్ 02, 2008

వేసవిలో పిల్లలుపిల్లలు ఏమీ తోచటం లేదని ఫిర్యాదు చేస్తున్నారా? పిల్లలను దగ్గర కూచోబెట్టుకుని, ఆత్మీయంగా చక్కటి కబుర్లు, కథలు చెప్పండి. వారికి శాస్త్ర విషయాలు కూడా ఆసక్తికరంగా చెప్పండి. లేత మనసులను అంధ విశ్వాసాలతో నింపకండి. యుక్త వయస్సు వచ్చాక, ఏది మంచో, ఏది సహేతుకమో వారు నిర్ణయించుకొంటారు. మీ పిల్లలకు విజ్ఞాన శాస్త్ర విషయాలు చెప్పేందుకు, మీకు ఉపయుక్తంగా ఉండే పుస్తకం ఈ కింది లింక్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

http://www.thegreatstory.org/awesome-stuff-star.pdf

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి