గురువారం, జూన్ 19, 2008

ట్రెడ్‌మిల్ పై కసరత్తులు

ఆరోగ్యం కోసం ట్రెడ్‌మిల్ పై కసరత్తులు మామూలయిపోయింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గించుకోవటం అవసరమే మరి. ఈ వీడియో లో ప్రత్యేకత ఏమంటే, మీరేనా ఏమిటి, మేమూ చేస్తాము ట్రెడ్‌మిల్ పై కసరత్తులు అంటున్నాయీ పిల్లులు. వాటికీ శరీరాకృతి పై చేతన (figure consciousness) కలిగినట్లుంది. ఈ వీడియోను ఆనందించండి.

Treadmill Kittens

6 వ్యాఖ్యలు:

వెంకట రమణ చెప్పారు...

రావు గారు,

ఎంత పని లేని సాఫ్టువేర్లమయితే మాత్రం ఇలా పిల్లులు ట్రెడ్‌మిల్ మీద నడవడం చూడమనడం ఏం బాలేదు. :)

cbrao చెప్పారు...

@వెంకటరమణ: అందమైన ఆడపిల్ల catwalk కావాలా? ఆట కావాలా? పాట కావాలా? ఇవన్నీ అవసరమే .కాదనను. కానీ ఒక ఆడ పిల్ల నిన్ను ప్రేమించాలంటే, నీ ఆరోగ్యం, శరీరాకృతి బాగుండాలి కదా? బత్తీ బంద్ ద్వారా పర్యావరణ స్పృహ కలిగించినట్లు , పిల్లుల ద్వారా మీ ఆరొగ్యం బాగుండాలి, చక్కగా exercises చెయ్యండని,figure consciousness గా ఉండండని చెప్పటమే ఈ టపా ఉద్దేశం.

వెంకట రమణ చెప్పారు...

రావు గారు,

నాకు మీరు చెప్పినవేమి అవసరం లేదు. ఆ వీడియోను ఆఫీసులో చూస్తుంటే నాకు, పని లేని .. పిల్లి బొచ్చు గొరిగాడనే సామెత గుర్తొచ్చింది, అందుకే ఆ వ్యాఖ్య. :)

-రమణ

అజ్ఞాత చెప్పారు...

had fun watching the video...my baby enjoyed a lot.

cbrao చెప్పారు...

మీరు కుక్కను పెంచుతున్నారా? దానిని morning walk కు తీసుకు వెళ్లటానికి వాతావరణం అనుకూలించటం లేదా? అయితే ఉంది పరిష్కారం ట్రెడ్'మిల్ రూపంలో. ఏమంటారు?

అజ్ఞాత చెప్పారు...

పెదనన్న,

మీ టపా చాలా బావుంధి.నెను అమ్మ నన్నకి కూద చూపించాను. వాల్లకి కూడా బాగ నచ్హింధి.

-మీ అమ్మాయి తులసి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి