శుక్రవారం, జనవరి 04, 2008

ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక కళ

మనస్సు, దేహం ఒకటా లేక వేరా? ఒకటే. మనస్సు ప్రభావం శరీరంపై, శారీరక అనారోగ్యం మనసు పై పడటమే దీనికి ఋజువు. ఆరొగ్యానికి ముఖ్యమైన ఈ రెండింటినీ సమన్వయపరచటం ఎలా? చూడండి

The_Art_Of_Fitness
The_Art_Of_Fitness...
Hosted by eSnips



కువైట్ నుంచి అంతర్జాలంలో,ఒక మిత్రుడి ద్వారా, ఈ చిట్కా అందింది.ఇలాంటి ఉపయుక్తకరమైన సందేశాలతో బాటుగా, మిమ్ములను నవ్వించే, విజ్ఞానపరమైన, సమాచారాన్నిచ్చే మరిన్ని కథనాలకై సందర్శించండి.

http://groups.yahoo.com/group/biosymphony/

ఈ biosymphony గుంపులో సభ్యులు కండి.

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

సిబిరావు గారూ.. చక్కటి స్లైడ్ షో చూపించారు. మన ఆలోచనా విధానం, వ్యవహార శైలి ద్వారానే అందులో వివరించిన సైకోసోమాటిక్ డిసీజెస్ బారిన పడతామన్నది చాలా చక్కగా హత్తుకునేలా మంచి చిత్రాలతో ఆ ప్రజంటేషన్ లో పొందుపరిచారు. దాని రూపకర్తకు, మీకూ ధన్యవాదాలు.
-నల్లమోతు శ్రీధర్

Rajendra Devarapalli చెప్పారు...

రావు గారు ఉదయాన్నే ఈస్లైడ్ షో చూసి ఏదో తోపులో మొఖంపుల్ల కోసుకునేందుకు పొద్దున్నే వెళ్ళిన చిన్నతనపు జ్ఞాపకం ఏదో వెన్ను నిమిరింది.ఆవ్యాఖ్యానాలను తెలుగులోకి అనువదించి మీరే ఒక స్లైడ్ షో తయారు చేయగలరు.
అభివాదాలతో

Naga చెప్పారు...

నెనరులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి