ప్రతి ఒక్కరూ వారు చేసిన తప్పులనే, అనుభవాలుగా మన ముందుంచుతారు.-ఆస్కార్ వైల్డ్
తెలివి కలవాడు, ఇతరుల అనుభవాల లోంచి నేర్చుకుంటాడు.
సరిగా నెల రోజుల క్రితం (Dec 4 2007 2:55:57 pm) దీప్తిధార బ్లాగుకు 10000 సందర్శకులు వచ్చారు. నా బ్లాగరు కష్టాలు లో చెప్పినట్లుగా, దాని గురించి ముచ్చటించటానికి ఇప్పటికి time కుదిరింది. I.P. చిరునామా సహాయం తో, 10000 వ సందర్శకుడిని గుర్తించి, జాబు రాసి రూఢి చెయ్యటం జరిగింది.
Suresh Muragalla - Skiing Expert (Green Level) in Copper Mountains Colorado (Dec 2005)
పాఠకుడి పేరు: సురేష్ మురగళ్ల
పట్టణం: Greeley - Denver, State: Colorado, Country: United States
స్వస్థలం: నెల్లూరు
ఉద్యోగం: E.R.P.Consultant
అభిరుచులు: Collectibles, Cooking, Photography, Traveling
చూసిన ప్రదేశాలు: Yellowstone National Park, Wyoming, Rcky Mtn Nt'l Park, Pikes Peak, Colorado, Arches National Park, Utah
సురేష్ కు ఏమి సేకరిచటం అంటే ఇష్టమో తెలుసా? సురేష్ మాటలలో "I collect Coins I have all different type of coins from all over the world, & I do collect shot glasses where ever I visit places in USA, for memories."
Orkut Profile ఇస్తున్నా. మీకు కూడా తనతో కలిసి Skiing చెయ్యాలంటే గీకండి ఆర్కుట్లో.
Orkut Profile: http://www.orkut.com/Profile.aspx?uid=17955260520402775004
మన పాఠకులలో ఎవరన్నా shot glasses సేకరించే వాళ్లుంటే, మీ అనుభవాలు రాయండి.
10000 వ సందర్శకుడిగా సురేష్ కు వున్న ప్రాధాన్యం దృష్ట్యా, తనకు నేను ప్రత్యేకంగా ఒక పాటను (ఆ పాట నేను రాయలేదు, పాడలేదు) అంకితం ఇస్తున్నా. గతంలో, కవులు, వారు రాసినవి, తమ ఇష్ట దైవానికో, లేక రాజుకో అంకితం ఇవ్వటం చేశారు. ఒక వస్తువు సృజనలో, సంబంధం లేని వాటిని, ఇప్పటి Music Channels లో అంకితం ఇవ్వటం, ఇవ్వాల్టి in thing గా వుంది. కాలంతోటి మనమూ ...
సురేష్ కు అంకితం ఇస్తున్న పాట Engeyum Eppothum. చిత్రం: ninaiththalE inikkum. Singers: SPB, Music: MSV, Lyrics: Kannadasan
ఈ పాట ఒక రీమిక్స్. మలేసియా లో ప్రాచుర్యలో వున్న యోగి 1980 ప్రాంతాల లోని, హిట్ పాటను, రాప్ లో వినిపిస్తున్నారు. తెలుగులో ఈ పాట, అందమైన అనుభవం చిత్రం లో మీరు వినియున్నారు. ఆ సినిమా విశేషాలకు చూడండి
http://vareesh.blogspot.com/2007/09/blog-post_26.html
సరే, కాసేపు, మీరు కూడా, కుర్రాళ్లోయ్! కుర్రాళ్లు అంటూ హం చేస్తూ, ఈ పాట చూసి ఆనందించండి.
1 కామెంట్:
రావు గారు, మీకు ఇవె నా హ్రుదయ పూర్వక క్రుతజ్ఞతలు, నెను నా సంతొషం ను మాటలలొ చెప్పలెకున్నాను, మీ అలొచన ద్రుష్టికి, మీరు వ్రాసె శైలికి నా జొహర్లు, మీరు అంకితం ఇచిన పాట నాకు చాలా బాగా నచినది. ఫ్రెండ్స్, రావు గారు చెప్పినట్లుగా, మీకు ఎవరి కన్నా స్కీఇంగ్ చెయ్యలని ఉంటె, నన్ను తప్పకుండా పిలవండి లెదా నా ఆర్కుట్లో గీకండి , మనము ఇక్కడ ఎంజొయ్ చెయ్యొఛు.నెను ఇప్పటి వరకు ఒక 25 నుండి 30 వరకు, Shot glasses సెకరించాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి