సోమవారం, జనవరి 14, 2008

ఖర్చు లేకుండా సమాజ సేవ

మీకు, మీ ఆంగ్లభాషా పద పరిజ్ఞానం పెంచుకోవాలని వుందా? ప్రపంచంలోని, ఆకలితో అలమటిస్తున్న, దీనులకు, సహాయం చెయ్యాలని వుందా? ఈ రెండు పనులూ, ఒకే సారి చెయ్యవచ్చు. ఎలా? ఈ దిగువన ఇచ్చిన వెబ్సైట్ సందర్శించండి.

http://www.freerice.com/index.php

మీ సందేహాలకు faq చూడగలరు.

2 వ్యాఖ్యలు:

తెలుగు'వాడి'ని చెప్పారు...

cbrao గారు : చాలా మంచి ప్రయత్నము. అభినందనలు. అలాంటిదే ఇంకొకటి Save The World - One Click At A Time! ఇక్కడ ఇస్తున్నాను .. దీనిని నా బ్లాగులో ప్రతి టపాకు దిగువన ఉంచాను ఇప్పటికే ...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

అయ్యా నేను మొన్న వెయ్యి గ్రాముల ధాన్యం ఇలాగే ఇక్కడే సంపాదించాను .

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి