మంగళవారం, ఫిబ్రవరి 12, 2008

Valentine’s Day


ఎర్ర గులాబి

వాలంటైన్ రోజు దగ్గర కొస్తుంది. మీరు, మీ ప్రియమైన వారికి, ఏమి కానుకగా ఇస్తున్నారు? రెండు ఐడియాలు చెప్తాను. వీటిలో మీకు అనువైనది ఎంచుకోవచ్చు.Wrist watch.అవునండీ, తాను Time చూసుకున్నప్పుడు, మిమ్ములను గుర్తుకు తెచ్చేది; మీ కిష్టమైన వారికివ్వవచ్చు. లేదంటే ఒక అందమైన గులాబి, ఇలాగా ఇవ్వండి. గులాబి ఎలా తయారు చేయవచ్చో, కింద వీడియో లో చూడండి. ఇంత కష్ట పడి గులాబి చెయ్యటం, ఎలా అని అనుకుంటే -దానికి సమాధానం - మీ ప్రేమ నిజమైనదయితే,ఈ గులాబి మీరు చెయ్యగలరు. మీ ప్రేమ ఫలించు గాక.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి