శుక్రవారం, ఫిబ్రవరి 01, 2008

ఉచిత హృద్రోగ శస్త్రచికిత్స
CHIME (MIOT చికిత్సాలయము, చెన్నై వారు నిర్వహిస్తున్న ధర్మనిధి) వారు, చిన్న పిల్లలకు, పుట్టుకతో వచ్చే హృద్రోగాలకు, ఉచిత హృద్రోగ శస్త్రచికిత్సలు, నిర్వహిస్తున్నారు.

మీకు తెలిసిన వారికి,ఇలాంటి చికిత్స అవసరమైన వారికి ఈ సమాచారం అందచేయండి. మీ మిత్రులతో ఈ సమాచారాన్ని పంచుకుని, కొన్ని ప్రాణాలు కాపాడటానికి, మీ వంతు కృషి చెయ్యగలరు.

Contact Details: chime@miothospitals.com
Source: The Hindu
www.hindu.com/2007/10/01/stories/2007100159110500.htm

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Check out http://telugu.blogkut.com/ for all Telugu blogs, News & Videos online. Lets Get united with other bloggers.

Suresh చెప్పారు...

Hats off to your thoughts of Public Service.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి