శుక్రవారం, జులై 25, 2008

అద్భుత మోటార్ సైకిల్ విన్యాసం

1950 -1960 లో జరిపిన అపూర్వమైన, ఇటాలియన్ పొలీసుల మోటార్ సైకిల్ విన్యాసం ఇది. వారి నైపుణ్యానికి, క్రమశిక్షణకు అబ్బురపడవలసినదే. వావ్ అనకుండా ఉండలేము. మీరే చూసి చెప్పండి.   

3 కామెంట్‌లు:

Bolloju Baba చెప్పారు...

బాగుంది.
బ్లాలోకంలో మీకామెంట్లు చాలా బాగుంటాయి.
మా బోటి వారిమీద కూడా ఓ లుక్కెయ్యండి సారూ.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/

Raj చెప్పారు...

చాలా బాగుంది.

Ramani Rao చెప్పారు...

WOW! GREAT. SUPERB

కామెంట్‌ను పోస్ట్ చేయండి