మంగళవారం, అక్టోబర్ 23, 2007

శుభలేఖ

నాకు గతంలో వచ్చిన ఒక వివాహ ఆహ్వానపత్రాన్ని మీ ముందుంచాను http://deeptidhaara.blogspot.com/2007/02/blog-post_07.html. అది మీకు నచ్చిందన్నారు. శుభలేఖ చలనచిత్రంగా ఉండటం అందులోని ప్రత్యేకత.

కొత్తగా నాకు ఇంకో శుభలేఖ వచ్చింది.ఇది కులాంతర, ప్రెమవివాహం అయినా, ఇరువైపులా పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ క్రింది ఆహ్వాన పత్రాన్ని చూసి, అందులోని లింక్ ను అనుసరించితే, పెళ్లి వెబ్ సైట్ కు అది దారితీస్తుంది.మీ స్పీకర్ లో సరైన శబ్దంలో, సంగీతాన్ని ఆనందించండి. వెబ్ సైట్ లో,పెళ్లి వివరాలు, ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వగైరా చూడవచ్చు. వధూవరులకు మీ సందేశం పంపే సౌకర్యం కూడా వుంది. వధూ,వరులిద్దరూ బెంగళూరు లో Software Engineers గా పనిచేస్తున్నారు. మీ శుభాంక్షలు, ఈ ప్రేమజంటకు పంపవచ్చు.

నేను ఈ వివాహానికి, గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు లో తెలుగు బ్లాగరులు, బ్లాగు అభిమానులు ఎవరైనా వుంటే నన్ను కలువవొచ్చు. నా సెల్ నంబరు:93973 48531

With new dreams,new hopes,new aspiration
and a desire to achieve new horizons
we are stepping into a new beginning of wedded life
Together with our parents
We
Sri Harsha
and
Ujwala
Cordially inviting you along with your family to our wedding
Click on image to enlarge

http://www.UjwalaWedsSriharsha.com

Put on Your Head phones please

Warm Regards,

Sriharsha & Ujwala

4 వ్యాఖ్యలు:

వికటకవి చెప్పారు...

బాగుంది ఈ శుభలేఖ వెరైటీగా.

Ramya చెప్పారు...

nice wedding card

Giri చెప్పారు...

బావుంది, కొత్తగా ఉంది కాని fertilizer పెళ్ళి హాలే కొంచెం అదోలా ఉంది :)

cbrao చెప్పారు...

విజయవాడలో లారీ/బస్ అసోసియేషన్ వాళ్ల కళ్యాణ మండపం వున్నది.తాడేపల్లిగూడెం లో రైస్ మిల్లర్స్ అసొసియేషన్ వారి కళ్యాణమండపం మీరు చూసినా ఆశ్చర్య పోనవసరం లేదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి