గురువారం, ఆగస్టు 07, 2008

Feelings రచయిత్రి తో భేటీRiver Kaveri at Dubare Forest, Karnataka Photo:cbrao
It is one among several photos, published in the book.

మే నెలలో Feelings అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ, అనుభూతులు అనే వ్యాసం రాసాను. ఈ పుస్తక రచయిత్రైన డాక్టర్ నవీన, కొద్ది రోజులు. భారత దేశం లో గడపటానికి వచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, అక్షర పుస్తకాల వారు, రచయిత్రి తో సమావేశం ఏర్పాటు చేశారు. పాఠకులతో భేటీ లో, డాక్టర్ నవీన తన కవితలు మీకు చదివి వినిపిస్తారు. కవితా పఠనం 6.30 గంటల కయినా, ఆసక్తి ఉన్నవారు, ఆరు గంటలకే రావాలని నా సూచన. పిచ్చా పాటీ -స్నాక్స్ సమయం ఇది. ఆహ్వానం కింద వుంది. అందుకోండి. ఒక వేళ మీరు ఈ పుస్తకం చదవక పోతే, అందులోని చక్కటి ఛాయా చిత్రాలు చూసిఉండక పోతే, అనుభూతులు టపాలో ఇచ్చిన లింక్ లోంచి download చేసుకోవచ్చు ఉచితంగా. ఈ పుస్తకం లోని చిత్రాలు తమ విధేయుడివే.Please click on image to enlarge.

2 వ్యాఖ్యలు:

innaiah చెప్పారు...

phone at Kavuri Hills Akshara book shop: 23114379

cbrao చెప్పారు...

Directions to Akshara Book Shop, Madhapur: On road number 36, while going to Madhapur from Jubilee Hills check post, there is a turning at Kavuri hills. A board of Akshara is prominently displayed there.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి