శుక్రవారం, జనవరి 21, 2011

శ్రీరాం పాట - రెహ్ నుమా

మన తెలుగు వాడు  Indian Idol 5 విజేత శ్రీరాం పాట రెహ్‌నుమా విన్నారా మీరు?  అద్భుతమైన కంఠ స్వరం.  Narnia 3 (The Chronicles of Narnia: The Voyage of the Dawn Treader)  సినిమా కోసం ఈ పాట హింది, తమిళ్, తెలుగు భాషలలో  శ్రీరాం పాడాడు.  చూసి ఆనందించండి.టివి 9 లో శ్రీరాం తో ముఖాముఖి కూడా చూడండి.

2 వ్యాఖ్యలు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

ఆ రెహనుమా పాట - ఆ నార్నియా వీడియో రెండూ ఒకదానికొకటి సరిపోయినాయి....ఏమనుకుంటే ఏం లాభం? దరిద్రం అదృష్టంలా పట్టుకుని పీకుతుంటే! పాపం ప్రేక్షకులు....

ఈ టివి9 ఆంకర్ను, ఈ శ్రీరాం అనే ఆయన్ని ఇద్దరినీ పక్క పక్కనే నిలబెట్టి ఓ సారి మీ ఆడుబోన్ సొసైటీ పిట్టల్ని తీసుకెళ్లి డొక్కలో ఓ పోటు పొడిపిస్తే బాగుంటుందని భవదీయుడి అభిప్రాయం...కాబట్టి.....ఆవిడ భాషా - ఈయన ఇంగ్లీషు డబ్బా రెండూ తప్పెట్లోయి తాళాలోయి లా బ్రహ్మాండంగానూ, బాగుగానూ ఉన్నవి...

సుజాత చెప్పారు...

వంశీ గారూ, భలే చెప్పారు!అవార్డొచ్చాక శ్రీరామ్ ఎలా పాడినా వింటామనుకుని ఇష్టమొచ్చినట్టు పాడుతున్నాడు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి