కౌగిలిలో ఛాయాచిత్రం: cbrao
సెలవులలో, పిల్లలకు ఏమి కావాలి? బొమ్మలు,పుస్తకాలు, అందుబాటులో టి.వి. వుంటే సరిపోతుందా? ఇన్ని వున్నా వారెందుకు విసుగ్గా, తోచనట్లుగా ఎందుకుంటారు? ఎక్కడుంది లోపం? ఏమి చేస్తే పిల్లల బోర్ తగ్గి ఉత్సాహంగా వుంటారో, తెలుసా మీకు?
వారణాసి నాగలక్ష్మి (హైదరాబాద్) గారి కథ మేఘన లో దొరుకుతాయి సమాధానాలు మీకు. ఈ కథ కౌముది అక్టోబర్ 2007 సంచికలో ప్రచురితమయ్యింది. మేఘన కథ ఇక్కడ చదవండి.
http://www.yuyam.com/out.php?id=10047
3 కామెంట్‌లు:
చాలా బావుంది 'మేఘన'. Thank you.
చదువుతుంటే కళ్ళలో నీళ్ళు తోసుకొచ్చాయి. కొంతమంది పెద్ద వాళ్ళు మూడు నాలుగేళ్ల పిల్లల్లో కూడ ఎందుకు మిలిటరీ డిసిప్లిన్ ఆశిస్తారు? వాళ్ళ palyfulness లో ఉన్న త్రుష్ణని, నేర్చుకోవాలన్న తపనను ఎందుకు గుర్తించరు? పసి హ్రుదయాలకు తమను తామే ఎందుకు దూరం చేసుకుంటారు? అందరు తాతయ్యలూ, బామ్మలూ(లేదా అమ్మమ్మలూ )పిల్లలను లాలించి, కథలు చెప్పి వాళ్ళ మనసుల్లో చోటు సంపాదిస్తారనుకోవడం బూటకమే!బాగుంది కథ!
ఈ కథ మీకు నచ్చినందుకు ఆనందం.పిల్లల మనసెరిగి నడుచుకోవటం ఒక కళ. ఈ రచయిత్రిదే మరో కథ త్వరలో పరిచయం చేస్తా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి