శుక్రవారం, మే 09, 2008

కొత్త దేవుడుఓ సంగీతాభిమాని దృష్టిలో
'♫ If music is a religion, then Rahman is God!'

వావ్! అయితే రహమాన్ మహా మెగా మ్యూజిక్ డైరెక్టర్.

4 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

ఆశ్చర్యం!!!బోలెడంత ఆశ్చర్యం!!!మళ్ళీ బోలెడంత ఆశ్చర్యం!!!!!!

వికటకవి చెప్పారు...

అది అతిశయోక్తయినా రెహమాన్ కి నప్పుతుంది. ఆయన కూర్చిన కొన్ని ట్యూన్లకి అలా మనల్ని మనం మైమరచిపోవాల్సిందే...

sujatha చెప్పారు...

మరి రాజేశ్వర రావు, పెండ్యాల, ఘంటసాల, సుసర్ల, వీళ్లంతా ఎవరో?

cbrao చెప్పారు...

పాత దేవుళ్లు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి