శనివారం, మే 31, 2008

మనోహర చైనా సాంప్రదాయ నృత్యంమీరు తెలుగులో విజయవంతమైన చిత్రం గమ్యం చూశారా? అందులో కమలినీ ముఖర్జీ చేసిన నాట్యం చూసి తెలుగు ప్రేక్షకులు అబ్బుర పోయారు. చిన్న సినిమా, వ్యాపారపరంగా అఖండ విజయం సాధించి, దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్) కు ఖ్యాతి తెచ్చింది. ఈ నాట్యానికి ప్రేరణ ఒక చైనీస్ డాన్స్ అని, దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పటం జరిగింది.

ఈ నృత్యం, బధిరులైన, చైనీస్ నాట్యకత్తెలు, సంగీతానికి లయబద్ధంగా మనోహరంగా చేస్తారంటే నమ్మశక్యం కాదు. ఈ నృత్య వీడియో తప్పనిసరిగా చూడవలసినది.

1 వ్యాఖ్య:

రవి వైజాసత్య చెప్పారు...

అద్భుతం..ఈ సోయగం చైనాభామలకే సాధ్యమేమో

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి