
తమ పిల్లలు,అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ కావాలని, తల్లి తండ్రులు పెట్టే హింస, కొంత మంది విధ్యార్థుల పాలిట శాపమై,వారికేమాత్రం అభిరుచి లేని ఎంసెట్ వగైరా పరీక్షల చిత్రహింస లో, రాంక్ రాదేమో నన్న భయతో, ఆత్మహత్యలకు పురికొల్పుతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్ర పోయే దాకా, రక రకాల క్లాసులు, పరీక్షలు పెట్టి, విద్యార్థులకు, మానసిక విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఆటలే లేకుండా, రాంకే ధ్యేయం వున్న ఈ శిక్షణ, పిల్లలను, ఎంతొ ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో, స్వాగతించతగ్గది నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి పుస్తకం చదువులా? చావులా?
ఈ పుస్తకం పై చక్కటి సమీక్ష చూడండిక్కడ.
http://www.navatha.com/chdavadaga.asp
1 కామెంట్:
ఈ పుస్తకం కాపీలు విశాలాంధ్రలో లేవు, నామిని గారి దగ్గర ఉన్నట్టు లేవు. ఈ పుస్తకం వచ్చి కూడా అయిదేళ్లవుతోంది. సమీక్ష ఇంకా ముందే వస్తే బాగుండేది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి