బుధవారం, మే 21, 2008

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై లోక్‌సత్తా విశ్లేషణఈనాడు దినపత్రికలో అసత్యాలు ప్రచురించితే,కేవలం రామోజీరావు విశ్వసనీయత మాత్రమే దెబ్బతింటుంది.ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసత్యాలు ప్రచురించితే,కేవలం వేమూరి రాధాకృష్ణ విశ్వసనీయత మాత్రమే దెబ్బతింటుంది.సాక్షిలో అసత్యాలు ప్రచురించితే,దానిపై ప్రజల్లో కలిగే వ్యతిరేకత,తక్షణమే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా పరిణమిస్తుంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై లోక్‌సత్తా విశ్లేషణకై చూడండి.


http://www.loksatta.org/englishsite/docs/2008/lstimes0515.pdf

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి